Lekkinchaleni Sthothramul Song Lyrics
లెక్కించలేని స్తోత్రముల్ తెలుగు లిరిక్స్
లెక్కించలేని స్తోత్రముల్ – దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
1.ఆకాశ మహాకాశముల్ – వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
2.అడవిలో నివసించువన్ని – సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
3.నీటిలో నివసించు ప్రాణుల్ – ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Lekkinchaleni Sthothramul English Lyrics
Lekkinchaleni sthothramul- Deva yellapdu ne padedhan(2)
Intha varku na brathukulo(2)
Nvuu chesina melukai ||Lekkinchaleni||
1. Akasha mahakashamul- Vatiyanduna sarvambuna(2)
Bhumilo kanapaduchunanni(2)
Prabhuva ninne keerthuchuna ||Lekkinchaleni||
2. adavilo nivasinchuvanni- Sudigaliyu munchunu(2)
Bhumipainunavi(2)
Deva ninne pogadanu ||Lekkinchaleni||
3. Neetilo nivasinchu pranul- Eh bhumilona Jeevarasulu(2)
Akashamuna Egurunavanni(2)
Prabhuva ninne keerthinchun ||Lekkinchaleni||
SONG CREDITS
Singer: Pastor Ravindar vottepu
Lyrics :Pastor Ravindar vottepu
For more songs : Jesus Songs Lyrics In Telugu