Nee Pilupu Song Lyrics
నీ పిలుపు తెలుగు లిరిక్స్
నీ పిలుపు వలన నేను నశించి పోలేదు – నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను – నీ ప్రేమకు సాటి లేదు (2)
1. నశించుటకు ఎందరో వేచియున్నను – నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను – నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా నా యజమానుడా… – నన్ను పిలచిన యజమానుడా
యజమానుడా నా యజమానుడా… – నన్ను నడిపించే యజమానుడా
2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను – నాకై నీవు తెరచినవి అనేకములు
మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను – నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా – పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2)
3. పిలిచిన నీవు నిజమైన వాడవు – నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదేమైనను కొనసాగించితివి – నీపై ఆధారపడుటకు అర్హుడవు
నిన్ను నమ్మెదను,వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును ||నీ పిలుపు||
Nee Pilupu English Lyrics
Ne pilupu valana nenu nasinchipoledhu – Ne prema ennadu nannu viduvaledhu
Ne krupa kachuta valana jeevistunanu – Ne premaku sati ledhu (2)
1. Nasinchutaku endharo Vechiyunaanu – nasimpani ne pilupu nanu kapadenu
Drohamu nindhla madhyalone nadichinanu – Ne nirmala hasthamu nannu barinchenu
yajamanuda naa yajamanuda – Nannu pilichina yajamanuda
yajamanuda naa yajamanuda – Nannu nadipinche yajamanuda
2. Manushulu musina thalupulu konnainanu – Nakai neku therichinavi anekamulu
Manovedanatho ninnu vidichi parigethenanu – Nanu ventadi ne sevanu chesithivi
Na adharama na Dhyvama – Pilichina eh pilupunaku kaaranama (2)
3. pilichina neevu nijamaina vaadavu – nannu hechinche alochana galavadavu
yedhemainanu konasaginchithivi – Nepai aadharapadutaku arhudavu
Ninnu nammedhanu,vembadinthunu Chirakalamu ninne sevinthunu ||Ne pilupu||
SONG CREDITS
Lyrics, Tune & Sung : Ps. BENNY JOSHUA
Music Arranged & Produced : SAAC.D @ Room 19 Studios
Flute : Jotham
Sarangi : Manonmani
Flute & Sarangi Recorded : Prabhu @ Oasis Studios
Vocals Recorded & Processed : Prabhu @ Oasis Studios
Music Tracks Mixed & Mastered by David Selvam @ Berachah Studios
Vocals Mixed & Mastered :Joshua Daniel @ Audio Huddle Studios
DOP : Roviena & John jonathan @ Coloured Castle
For more songs : Jesus Songs Lyrics In Telugu