Gaganamu Chilchukuni Song Lyrics

Gaganamu Chilchukuni Song Lyrics

గగనము చీల్చుకొని తెలుగు లిరిక్స్

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది || గగనము ||

నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) || గగనము ||

నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2)
కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను (2)
యుగయుగాలు నీతో ఏలెదను (2) || గగనము ||

నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2) || గగనము ||

Gaganamu Chilchukuni English Lyrics

Gaganamu cheelchukuni ganulanu theesukuni
Nannu knipoova ranainyuna praanapriyuda yesayya(2)
Ninnu chudalani naa hrudayamentho vullasinchuchunadhi (2)
vullasinchuchunadhi ||Gaganamu||

Nee dhayaa samkalpame nee premanu panchinadhi
Nee chithame naalo neraverchuchunadhi (2)
Pavithruralaina kanyagaa nee yedhuta nenu nilichedhanu (2)
Nee kowgililo nenu visraminthunu (2) ||Gaganamu||

Nee mahimaiswaryame gnana sampadichinadhi
marmamaiyuna neevale roopinchuchunadhi (2)
Kalamkamu leni vadhuvunai neerikshanatho ninnu cheredhanu (2)
Yugayugamulu neetho yeledhanu (2)||Gaganamu||

Nee krupa bhahulyame aishwaryamichinadhi
Thejovasula swasthyam anugrahinchinadhi (2)
Akshayamaina dhehamutho anaadhi pranalikathoo
Seeyonulo neetho nenundhunu (2)||Gaganamu||

Gaganamu Chilchukuni Song Lyrics

SONG CREDITS

Lyrics : Pas. Freddy Paul
Singer : Vagdevi

For more songs : Jesus Songs Lyrics In Telugu

Youtube Song URL: Gaganamu Chilchukuni Song

Leave a Comment