Daiva Pranalika Song Lyrics
దైవ ప్రణాళిక తెలుగు లిరిక్స్
నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నాప్రార్థన విజ్ఞాపనా – నిత్యమహిమలో నిలవాలని (2)
అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
ఆశలవాకిలి తెరచినావు – అనురాగవర్షం కురిపించినావు (2)
నాహృదయంలో ఉప్పొంగెనే – కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా – నాహృదయ విద్వాంసుడా ||నాకోరిక||
1. యదార్థవంతులయెడల – నీవు యెడబాయక కృపచూపి
గాఢాంధకారము కమ్ముకొనగా – వెలుగురేఖవై ఉదయించినావు (2)
నన్నునీవువిడిపించినావు – ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన – సజీవుడవు నీవేనయ్యా
నాహృదయంలో ఉప్పొంగెనే – కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా – నాహృదయ విద్వాంసుడా ||నాకోరిక||
2. నాలో ఉన్నది విశ్వాసవరము – తోడైయున్నది వాగ్దానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా (2)
ఆర్పజాలని నీప్రేమతో – ఆత్మదీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
నాహృదయంలో ఉప్పొంగెనే – కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా – నాహృదయ విద్వాంసుడా ||నాకోరిక||
3. స్వచ్ఛమైనది నీవాక్యం – వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట (2)
సిగ్గుపరచదు నన్నెన్నడూ – నీలోనాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
నాహృదయంలో ఉప్పొంగెనే – కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా – నాహృదయ విద్వాంసుడా ||నాకోరిక||
Daiva Pranalika English Lyrics
Naa korika nee pranalika parimalinchalani
Naa prardhana vignapana – Nithyamahimalo nilachalani (2)
Akshayuda nee kalvari thyagam ankitha bhavam kalugajesenu
Ashala vakili therichavu – Anuraaga varsham kuripinchavu (2)
Naa hrudhayamulo uppongene – kruthajnatha sandhrame
Nee sannidhilo sthuthi padana – Naa hrudhaya vidhvamsuda ||Naa korika||
1. Yadhardhamanthula yedala – Neevu yedabhayaka krupachupi
Ghadandhakaramu kammukonaga – velugurekavai udhayinchinavu(2)
Nannu neevu vidipinchaavu – Istudunay neenadichinandhuna
Deergayuvutho thrupthiparichina – sajeevudavu neevesayya
Naa hrudhayamulo uppongene – kruthajnatha sandhrame
Nee sannidhilo sthuthi padana – Naa hrudhaya vidhvamsuda ||Naa korika||
2. Naalo unnadhi viswasavaramu – Thodai yunnadhii vagdhanabhalamu
Dhyryaparichi naduchuchunavi vijayasikharapu dhisagaa(2)
Arpajalani nee premathoo – Aathmadeepamu veliginchavu
Deena manasu vinabhavamu naaku neerpina saathwikuda
Naa hrudhayamulo uppongene – kruthajnatha sandhrame
Nee sannidhilo sthuthi padana – Naa hrudhaya vidhvamsuda ||Naa korika||
3. Swachamainadhi nee vakhyamu – Vanne tharagani upadesham
Mahimagaligina samgamughanu nilupune nee yedhuta (2)
Sigguparachadhu nannennadu – Neelo nakunna neerikshanaa
Vechiyunannu neekosame sidhaparachumu sampoornuda
Naa hrudhayamulo uppongene – kruthajnatha sandhrame
Nee sannidhilo sthuthi padana – Naa hrudhaya vidhvamsuda ||Naa korika||
SONG CREDITS
Singer : Pastor . John Wesly
Music Director: Hosanna Ministries Team
Lyrics: Hosanna Ministries Team
For more songs : Jesus Songs Lyrics In Telugu