Ennaallo Vundavamma Song Lyrics | ఎన్నాళ్ళో ఉండవమ్మా

Ennaallo Vundavamma Song Lyrics

ఎన్నాళ్ళో ఉండవమ్మా తెలుగు లిరిక్స్

ఎన్నాళ్లో ఉండవమ్మ నీ కంటిలోని కన్నీరు
కొన్నాళ్ళే ఓర్చుకుంటే – నీ యింట కురియు పన్నీరు (2)
నీ శ్రమను ఎరిగియున్న దేవుడు – ఏ క్షణము నిన్ను విడిచిపెట్టడు
ఒంటరివి కావు నీవు ఎన్నడూ ||ఎన్నాళ్ళో||

1.శ్రమకు ఫలము దొరకక మనస్సు గాయమాయేనా
గతపు భయము తొలగక – బలము విగీపోయేన
ఓటమి చీకటై నిన్ను కమ్మివేసినా (2)
తేలిక చేయును – తేలిక చేయును భారం ఏదైనా
ధైర్యం నీయందు కలిగించకుండునా ||ఎన్నాళ్ళో||

2.స్వరము శృతిలో పలకక గళము మూగబోయిన
పదము సరిగా కుదరక కలము జారిపోయినా
ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసెనా (2)
సాధ్యము చేయును – సాధ్యము చేయును కార్యం ఏదైనా
గీతం నీ నోట పలికించకుందునా ||ఎన్నాళ్ళో||

3.ఎవరు పలకరించక బ్రతుకు ఘోరమాయెనా
అడుగు సహకరించక పరుగు ఆగిపోయినా
ఆశలు శూన్యమై నిన్ను కృంగదీసెనా (2)
తిన్నగా చేయును – తిన్నగా చేయును మార్గము ఏదైనా
గమ్యం నీ ముందు కనిపించకుండునా ||ఎన్నాళ్ళో||

Ennaallo Vundavamma Song Lyrics

Ennaallo Vundavamma nee kantiloni kanneeru
Konnnale orchukunte- Ne inta kuruyu panneru (2)
Ne sramanu erigiyunna devudu- Ye kshanamu ninnu vidichipettadu
Ontari kaavu neevu yennadu ||Ennallo||

1. sramaku phalamu dorakaka manasu ghaaya mayena
Ghathapu bhayamu tholagaka- Bhalamu virigipoyena
Ootami chekatayi ninnu kammivesena (2)
Thelika cheyunu- Theelika cheyunu bharam yedhaina
Dhairyam neyandhu kaliginchakundunaaa ||Ennallo||

2. Swaramu sruthilo palakaka ghalamu mugaboyina
Padhamu sarigaa kudharaka kalamu jaaripoyena
Prashnalu theevramaina ninnu kuuladhrosena (2)
Sadhyamu cheyunu- Sadhyamu cheyunu khaaryamu yedhaina
Geetham ne nota palikinchakunduna ||Ennallo||

3. Evaru palakarinchaka brathuku ghoramayena
Adugu saharinchaka parugu aagipoyena
Ashalu sunyamayi ninnu krugathesena (2)
Thinaga cheyunu- Thinaga cheyunu margamu yedhainaa
Ghamyam ne yandhu kanipinchakundunaa ||Ennallo||

Ennaallo Vundavamma Song

SONG CREDITS

Singer :Dr. A.R.Stevenson
Music Director :Dr. A.R.Stevenson
Lyrics :Dr. A.R.Stevenson

For more songs : Jesus Songs Lyrics In Telugu