Padedha Sthuthi Gaanamu Song Lyrics
పాడెద స్తుతిగానము తెలుగు లిరిక్స్
పాడెద స్తుతి గానము – కొనియాడెద నీ నామము (2)
నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య (2) ||పాడెద||
1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు (2)
నీ ఆశలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
నీ అనుబంధము నాకు ఆనందమే (2)||పాడెద||
2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే (2)
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నాలో కలిగెను (2)
నీ అభిషేకము పరమానందమే (2)||పాడెద||
3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే
నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి (2)
యూదా గోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయహాసమే (2)
నీ పరిచర్యలో మహిమానందమే (2) ||పాడెద||
Padedha Sthuthi Gaanamu English Lyrics
Padedha sthuthi ganamu
Koniyadedha ne namamu (2)
neevenaa premanuragam kshanamaina viduvani sneham
athi srestudaaa naa yesayya (2) ||Padedha||
1.Ila nakevvaru leranukunaga naa dhari cherithive
Ne namminavare nanu marichinanu maruvani devudavu (2)
Ne ashale nalo chigurinchenu
Ne vakhyame nanu brathikinchenu (2)
Ne anubandhamu naku aanandhame (2) ||Padedha||
2.Naa prathi anuvunu pharishudhaparichenu nee rudhira dharale
Ne dharshaname nanu nilipinadhi dharanilo nee korake (2)
Nee chethule nanu nirminchenu
Ne roopame naalo kaligenu (2)
Nee abhisekhamu paramanandhame (2) ||Padedha||
3. Bhalahenathalo nanu bhalaparachi dhyryamu nimpithive
Na kharyamulu saphalamu chesi aathmatho nadipithivi (2)
yuududha gothrapu kodhama simahamaa
Neetho nithyamu vijayahasaame (2)
Nee paricharyalo mahimanandhame (2) ||Padedha||
SONG CREDITS
Singer :Pastor Abraham
Music Director : Hosanna Ministries Team
Lyrics :Pastor Abraham
For more songs : Jesus Songs Lyrics In Telugu