Yesayya Nee Prema Song Lyrics
యేసయ్య నీ ప్రేమ తెలుగు లిరిక్స్
యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము (2)
యేసయ్య నీవేగ తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య నీ||
1. ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ.. ||యేసయ్య నీ||
2. ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు – సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య నీ||
Yesayya Nee Prema English Lyrics
Yesayya ne prema na sonthamu – Nalona kaligina sthuthigeethamu (2)
Yesayya neevega tholikiranamu – Na lona veligina ravikiranamu
Yenadu arani na deepamu – Na jeevithaniki adharamu
Emmanueluga ne snehamu – Nalona nithyamu oka sambaram ||Yesayya ne||
1. yepati nanu preminchinavu – Ne premalone nanu dachinavu
Na bharamantha nuvu mosinaavu – Nannenthagano hecchinchinavu
Ne krupalone nanu kaachinavu – Ne kanikarame chupinchinavu
Na Hrudilone ne vakyaaa dhaanam – Naa madhilone nee namasmaranam
Ninne aadharinchi – Nee dhayalo ne jeevinchi
Ninne ne poojinchi – Neelone tharayinchi ||Yesayya ne||
2. Yenadu nannu vidanadaledhu – Nee needalone nadipinchinavu
Lokalanele raraju neeve – Na jeevanavaku rahadari neeve
Na guri neve na yesudeva – Cherithi ninne na prananaadha
Paravatha shikaram ne mahima dhwaram – Unathamainadhi ne divyacharitham
Saateleru neku – Sarvadhikarivi neevu
Maarani dyvam neevu – Mahimonnathudu neevu ||Yesayya ne||
SONG CREDITS
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Sireesha B
Keys Programmig : Chinna
Rhythms Programming : Ricky DCosta
Guitars : Keba Jeremiah
Mandalin, Saaz, Baglama : Tapus
Dilruba : Saroja
Harmonium : Pranam Kamlakhar
Live Marriage Band : Mumbai Team
Tapes & Dandiya : Lakshmi Narayana, Raju, Sruthi Raj, Kiran, Lakshmikanth Pyare Lal, Jagan Mohan
Gadasingari : Sruthi Raj
Vocals dubbed @ Tapas Studios, Chennai
Rhythms dubbed @ VGP Studios, Chennai by Bijju
Guitars dubbed @ 20DB Studios, Chennai by Avinash
Mix & Mastered by A.P.Sekhar @ Krishna Digi Studios, Chennai
For more songs : Jesus Songs Lyrics In Telugu