Site icon Jesus Songs Lyrics In Telugu

Yesayya Kanikarapurnuda Song Lyrics |యేసయ్య కనికరపూర్ణుడా

Yesayya Kanikara Purnuda Song Lyrics

Yesayya Kanikara Purnuda Song Lyrics

Yesayya Kanikarapurnuda Song Lyrics

యేసయ్య కనికరపూర్ణుడా తెలుగు లిరిక్స్

యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా (2)

నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము (2)||యేసయ్యా||

1.నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2)||యేసయ్యా||

2. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)||యేసయ్యా||

3. నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2)||యేసయ్యా||

ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)

Yesayya Kanikarapurnuda English Lyrics

Yesayya Kanikara Purnuda
manohara premaku nilayudaa (2)

Neeve na santhosha gaanamu
sarwa sampadhalaku aadharamu(2)||Yesayya||

1. Naa valana, Yedhuyu ashinchaye preminchithivi
nanu rakshinchutaku unnatha bhagyamu vidachithivi (2)
Siluva mraanupai rakthamu kaarchi rakshinthivi
saswatha krupa pondhi jeevinthunu ila neekorake (2)||Yesayya||

2. Na koraku sarvamu dhralamufa dhayacheyuvadavu
Dhahamu theerchutaku bandanu cheelchina upakarivi (2)
Alasina vaari aasanu thrupthiparichithivi
Ananatha krupapondhi aaradhintunu anukshanamu (2)||Yesayya||

3. Neevalana Bhalamunondhina vaare Dhanyulu
Nee sannidhi ayina seeyonulo vaaru nilichedhuru (2)
Niluvaramaina rajyamulo ninu chuchutaku
Nithyamu krupapondhi sevinchedhanu thudhivaraku (2)||Yesayya||

Aaradhanaku yogyudavu yellavelalaa poojyudavu (4)
Yellavelala poojyudavu aradhanaku yogyudavu (4)

Yesayya Kanikarapurnuda Song Lyrics

SONG CREDITS

Singer : Pastor . John Wesly
Music Director : Hosanna Ministries Team
Lyrics : Hosanna Ministries Team

For more songs : Jesus Songs Lyrics In Telugu


Exit mobile version