Yedabayani Nee Krupalo Song Lyrics
ఎడబాయని నీ కృపలో తెలుగు లిరిక్స్
యెడబాయని నీ కృపలో
నడిపించిన నా దేవా
దయగల్గిన నీ ప్రేమలో
నను నిలిపిన నా ప్రభువా
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు(2)
యెడబాయని నీ కృపలో
1.నశించి పోయే నన్ను
నీవు ఎంతో ప్రేమతో ఆదరించి (2)
నిత్యములో నను నీ స్వాస్థ్యముగ(2)
రక్షణ భాగ్యము నొసగితివే
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు(2)
యెడబాయని నీ కృపలో
2.నా భారములు నీవే భరించి
నా నీడగా నాకు తోడైయుండి (2)
చెదరిన నా హృది బాధలన్నిటిని (2)
నాట్యముగానే మార్చితివే
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు(2)
యెడబాయని నీ కృపలో
3.అనుదినము నీ ఆత్మలోనే
ఆనంద మొసగిన నా దేవా (2)
ఆహా రక్షక నిన్ను స్తుతించెద (2)
ఆనంద గీతము నేపాడి
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు(2)
యెడబాయని నీ కృపలో
Yedabayani Nee Krupalo English Lyrics
Yedabayani Nee Krupalo
Nadipinchina Naa Devaa
Dhayagalgina Nee Premalo
Nanu Nilipina Naa Prabhuvaa
Neekemi Chellinthu Naa Pranamarpinthu (2)
Yedabayani Nee Krupalo
1.Nashinchi Poye Nannu
Neevu Enthoo Prematho Adarinchi (2)
Nithyamulo Nanu Nee Swaasthyamuga (2)
Rakshana Bhaagyamu Nosagitave
Neekemi Chellinthu Naa Pranamarpinthu (2)
Yedabayani Nee Krupalo
2.Naa Bhaarulu Neeve Bharinchi
Naa Needaga Naaku Thodaiyundhi (2)
Chedarina Naa Hrudi Baadhalannitini (2)
Naathyamugaane Marchitave
Neekemi Chellinthu Naa Pranamarpinthu (2)
Yedabayani Nee Krupalo
3.Anudinam Nee Aathmalo Ne
Ananda Mosagina Naa Devaa (2)
Aaha Rakshaka Ninnu Stuthincheda (2)
Ananda Geetamu Nepaadi
Neekemi Chellinthu Naa Pranamarpinthu (2)
Yedabayani Nee Krupalo
SONG CREDITS:
HOSANNA MINISTRIES KURNOOL
Singer: Pas. Freddy Paul
For more songs : Jesus Songs Lyrics In Telugu
YouTube URL : Yedabayani Nee Krupalo Song