Site icon Jesus Songs Lyrics In Telugu

Rare Chuthamu Raja Suthuni Song Lyrics | రారే చూతము రాజసుతుని

Rare Chuthamu Raja Suthuni

Rare Chuthamu Raja Suthuni

Rare Chuthamu Raja Suthuni Song Lyrics | Latest Telugu Christmas Song

రారే చూతము రాజసుతుని తెలుగు లిరిక్స్

రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ్యా (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారే||

1.దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే||

2.కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2) ||రారే||

3.బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2) ||రారే||

Rare Chuthamu Raja Suthuni English Lyrics

Rare chutamu raajasuthuni
Reyyi janana maayenu (2)
Raajulaku raaraju messayya (2)
Raajithambagu tejamadigo (2) ||Rare||

1.Dootha ganamulan dheeri choodare
Daiva vaakkulan delpaga (2)
Devude mana dinaroopuna (2)
Dharani karige-nee dinamuna (2) ||Rare||

2.Kallagaadidhi kalayu gaadidhi
Golla boyula darshanam (2)
Tellagaana dhe tejareelledi (2)
Taar gaanchare thwaraga raare (2) ||Rare||

3.Baalu-dadugo vela sooryula
Bodu sadguna sheeludu (2)
Baala baalika baalavrudhula (2)
Nela galgina naathudu (2) ||Rare||

Song Credits :

Writer : Sri. Chettu BhanuMurthy
Rock Church Hyderabad

For more songs : Jesus Songs Lyrics In Telugu

Youtube Song URL: Rare Chuthamu Raja

Exit mobile version