Raraju Puttadoi Song Lyrics | రారాజు పుట్టాడోయ్

Raraju Puttadoi Song Lyrics

రారాజు పుట్టాడోయ్ తెలుగు లిరిక్స్

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ (2)

ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్

నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ … ||రారాజు పుట్టాడోయ్||

1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు

కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ

సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై ….. ||రారాజు పుట్టాడోయ్||

2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా

సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై ….. ||రారాజు పుట్టాడోయ్||

Raraju puttaadoi English lyrics

Raraju puttaadoi maaraju puttaadoi
soodanga rarandoi vedangaa raarandoi (2)

Eeh lokamunaku rakshakudika puttinadandoi
Mana koraku deva devudu dhigi vachinadandoi

Ningi nela pongipoye , Aaa thaara velasi murisipoye
Sambaramayene hooi… ||Raraju puttaadoi||

1. Vennela velugullo Pusenu salimanta
ooruvada vinthaboye gollala savvadulu

Kannula vindhuga dhuthalu pandaga
Sandhade sindheyamga minnula pandaga

Sukkalo sandhrudalle sooda sakkanodanta
Pasuvula pakallo aa pasibaludanta
Cheragani senhamai … ||Raraju puttaadoi||

2. Machaleni muthyamalle podise sooryudu
Manasulo deepamai dhari soopu devudu

Prema pongu sandhramalle, kantiki reppalla
Andhari thodu needai maayani mamathaka

Sallanga sooda yesu vachinadanta
Varamuga chera yesu paramunu veedenanta
Maruvani bandhamai ….||Raraju puttaadoi||

Raraju Puttadoi Song Lyrics

SONG CREDITS

Lyrics & Produced : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Singer : Sireesha B
Keys : Williams
Additional Programming : Ebinezer
Guitars : Sandeep
Rhythms : Kishore & Co.
Strings : Chennai Strings
Nadaswaram & Mukhaveena : Bala
Choir : Augustin Master & Group
Musicians Coordinator : K.D Vincent, Velavan
Mix & Master : A.P. Sekar
Sound Engineer : Bijju

For more songs : Jesus Songs Lyrics In Telugu

YouTube Song URL : Raraju Puttadoi Song Lyric