Site icon Jesus Songs Lyrics In Telugu

Raja Nee Sannidhilo Song Lyrics | రాజా నీ సన్నిధిలోనే

Raja Nee Sannidhilo Song Lyrics

Raja Nee Sannidhilo Song Lyrics

Raja Nee Sannidhilo Song Lyrics

రాజా నీ సన్నిధిలో తెలుగు లిరిక్స్

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య (2)
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2)
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య(2) ||నేనుండ||

1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం ( 2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2 ) ||నేనుండ||

2. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు (2) నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య(2) ||నేనుండ|| 3. ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా (2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడయ్య (2) ||నేనుండ||

Raja Nee Sannidhilo English Lyrics

Manasara aradisthu brathikesthanayya (2)
Nenudalenayya ne brathukalenayya (2)
Neve lekunda Nenundalenayya
Ne Thode lekunda ne brathukalenayya(2)||nenunda||

1.Ne sannidhanamlo sampoorna santhosam
Aradinchukune viluvaina avakasam (2)
Kolpoyinavanni naku ichutakunu
Badhalanundi brathikinchutakunu (2)
Neve rakapothe nenamaipodhuno (2) ||nenunda||

2.ontari poru nanu visiginchina
Manushulellaru nanu thappupattina (2)
Ontarivade veyi mandi annavu
Nenunanule bayapadaku annavu (2)
Nenante neku intha prementi ayya (2)||nenunda||

3. upiragevarku nethone jeevistha
Ye darilo nadichina ne ventane nadichostha (2)
Viswasaniki kartha neve na gamyamu
Ne batalo naduchuta nakentho istamu (2)
Ninu minchina devude ledayya (2) ||nenunda||

Raja Nee Sannidhilo Song Lyrics

SONG CREDITS

Music : Sareen imman
Tabla : Anil robin
Title design : Choosen charan
lyrics, tune : John j
Editing, video & vfx : shyam studios

For more songs : Jesus Songs Lyrics In Telugu

Exit mobile version