Site icon Jesus Songs Lyrics In Telugu

Priyamaina Yesayya Song Lyrics | ప్రియమైన యేసయ్యా

Priyamaina Yesayya Song Lyrics

Priyamaina Yesayya Song Lyrics

Priyamaina Yesayya Song Lyrics

ప్రియమైన యేసయ్యా తెలుగు లిరిక్స్

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ

నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) |ప్రియమైన|

1. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||
-ప్రియమైన యేసయ్యా

2. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా||
-ప్రియమైన యేసయ్యా

3. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||
-ప్రియమైన యేసయ్యా

Priyamaina Yesayya English Lyrics

Priyamaina yesayya
Premake rupamaa
Priyamara ninnu choodani
Priyamaina yesayya
Premakey rupamaa
Priyamaina netho undani

Naa priyuda yesayya asha tho unanayyaa (2)
Anandhamu santhoshamu neveynayya
Asharyamu nee premaye na yeda (2) ||Priyamaina Yesaya||

1. Juntey thene dharalakana madhuramaina ne prema
Athi sundharamaina ne rupunu maruvalenu devaah (2) ||Na Priyudaa||
-Priyamaina Yesaya

2. Yenthagano vechi untini evaru chupani premakai
Edhuta neeve hrudhilo nevee naa manasulo Neeve (2) ||Na Priyudaa||
-Priyamaina Yesaya

3. Edho theliyani vedhana edholo ninde Oh priyaa
Padhamulu Chaalani premakai parithapinchee hrudayam (2) ||Na Priyudaa||
-Priyamaina Yesaya

Priyamaina Yesayya Song Lyrics

SONG CREDITS

Singer & Lyrics : Jonah Samuel

For more songs : Jesus Songs Lyrics In Telugu

YouTube Song URL: Priyamaina Yesayya Song Lyric

Exit mobile version