Site icon Jesus Songs Lyrics In Telugu

Preme Saswathamaina Song Lyrics | ప్రేమ శాశ్వతమైన

Preme Saswathamaina Song Lyrics

Preme Saswathamaina Song Lyrics

ప్రేమ శాశ్వతమైన తెలుగు లిరిక్స్

ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు(2)
మనస్సే మందిరమాయె – నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని – ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు)

1.అమరమైన నీ చరితం – విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన – పరివర్తన క్షేత్రము(2)
ఇన్నాళ్ళుగ నను స్నేహించి – ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో – అభినయించి నే పాడెదను
ఉండలేను – బ్రతుకలేను – నీతోడు లేకుండా – నీ నీడలేకుండా || ప్రేమే||

2.కమ్మనైన నీ ఉపదేశము – విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము – ధైర్యమిచ్చె నా శ్రమలో (2)
కరువుసీమలో సిరులోలికించెను – నీ వాక్యప్రవాహాము
గగనము చీల్చి మోపైన – దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు – వివరింప నా తరమా – వర్ణింప నా తరమా || ప్రేమే||

3.విధిరాసిన విషాదగీతం – సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్దానములతో – నాట్యముగా మార్చితివి (2)
మమతల వంతెన దాటించి – మహిమలో స్థానమునిచ్చితివ)
నీ రాజ్యములో జేష్ఠులతో – యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా || ప్రేమే||

Preme Saswathamaina English Lyrics

Preme Saswathamaina Parishuddhamaina Podharillu (2)
Manasse Mandhiramaaye – Naa Madhilo Dheepamu Neeve
Ninnasrayinchina Vaarini – Udhayinchu SuryuniValene
Nirantharam Nee Matatho Prakasimpacheyudhuvu ||Preme||

Amaramaina ne charitham- Vimalamaina ne rudhiram
Athmiyamuga uthejaparichina- Parivarthana kshethramu(2)
Ennaluga nanu sevinchi – Inthaga palimpachesithivi
eh swarasampadanthatitho- Abhinayinchu ne padedhanu
Undalenu- Brathukalenu- Nethodu lekunda- Ne nedalekunda||Preme||

2.Kaamanaina ne upadeshamu- vijayamiche sodhanalo
kadgamukante balamaina vakyamu- Dyryamiche na sramalo(2)
karuvuseemalo sirilolikinche- Ne vakyapravahamu
Gaganamu chelchimopaina- Devena varshamu kuripinchithivi
Ganamaina ne karyamulu- Vivarimpa na tharma- Varnimpa na tharama ||Preme||

3.vidhirasina vehadageetham- Samasipoyene ne dayatho
Sambaramaina vagdhanamutho- Natyamuga marchithivi(2)
Mamathala vanthena datinchi- Mahimalo sthanamichithivi
Ne rajyamulo jestulatho- Yugayugamulu ne prakasinchana
Na paina endhukintha gadamaina prema neku maravulenu yesayya||Preme||

Preme Saswathamaina Song Lyrics

SONG CREDITS

Song : Preme Saswathamaina Song
Singer : Pastor John Wesly
Song by : Hosanna Ministries
Musicians : Hosanna Ministries Team

For more songs : Jesus Songs Lyrics In Telugu

Exit mobile version