Pelli Kuthuru Song Lyrics | పెళ్లికూతురు By Sreshta karmoji

Pelli Kuthuru Song Lyrics

పెళ్లికూతురు తెలుగు లిరిక్స్

అందమయిన మనసుకు – నేనొక చక్కని రూపం
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు – నిలువెత్తున ప్రతిరూపం (2)
హద్దులెవి దాటి ఎరుగవు నా ఊహలు
దేవుని పలుకులే నింపెను నా ఆశలు (2) || అందమయిన ||

1. ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు
రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు || 2 ||
మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం
రుతులాగా కలిసిపోవడం నాకున్న గుణం (2) || అందమయిన ||

2. శుద్ధమయిన మరియామ్మ లాగ బుద్దిగా పెరిగాను
నీతిమంతుడయినా యోసేపు కై కాచుకొని ఉన్నాను || 2 ||
తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము
పొందుకున్న మారు మనసే, నా అందము (2) || అందమయిన ||

3. అమ్మ నాన్నల నుండి నేను, ప్రార్థన పలుకులు నేర్చాను
నా తొడబుట్టిన వారి తోని, అనుబంధాలే ఎరిగాను (2)
క్రీస్తు సంఘమంత మాతో ఉన్న బంధు ఘనం
కనాను పెండ్లిలో అద్భుతమే మాకున్న ధైర్యం (2) || అందమయిన ||

Pelli Kuthuru English Lyrics

Andhamaina manasuku – Nenoka chakkani rupam
Budhimanthuralu esthurunaku – Niluvethu prathirupam
Hadhulevidhati erugavu na vuhaalu
Devuni palukule nimpenu naa ashalu (2) ||Andhamaina||

1. Essaku vanti vanitho na manuvu seeya vedhikeru
Ribhkanu polina nanu chusi sambarallu cheseru (2)
Meruppulage sagati panithaname na dhanam
Ruthulaga kalisipovatam nakunna gunam (2) ||Andhamaina||

2. Sudhamaina mariyammalaga budhiga periganu
Neethumanthudaina yosepukai kachukoni unnanu (2)
Thandri chithamedhaina paatinchutakai sidhamu
Pondhukuna maaru manase Naa andhamu(2) ||Andhamaina||

3. AmmaNanalundi nenu prardhana palukulu nerchanu
Na thodabuttina varithoni anubandhale eriganu (2)
Kreesthu sangamantha matho unna bandhu ganam
Kaananu pendlilo Adhbuthame marukuna dhairyam (2) ||Andhamaina||

Pelli Kuthuru Song Lyrics

SONG CREDITS

Vocals : Sis. Sreshta Karmoji
Lyrics & Tune : Sayaram Gattu
Producer : Vishali Sayaram
Audio Credits:
Music Programmed and Arranged by : Prasanth Penumaka
Live Tapes, Percussions & Rhythm Programming : Nishanth Penumaka
Flute : Jotham
Sehnai : Balesh
Guitars : Richard
Solo Violin : Balaji Teke
Strings : Balaji and Team, Chennai
Strings Recorded @ Contra Bass Studios, Chennai
Vocals Recorded @ Miracle Media Production, Vizag
Woodwinds, Chorus, and Guitars Recorded @ Judson Studios, Chennai

For more songs : Jesus Songs Lyrics In Telugu