Ninupolina Varevaru Song Lyrics | నిను పోలిన వారెవరూ

Ninupolina Varevaru Song Lyrics

నిను పోలిన వారెవరూ తెలుగు లిరిక్స్

నిను పోలిన వారెవరూ
మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)

నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)
ఎల్ షడ్డాయ్ ఆరాధన
ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన
యేషువా ఆరాధన (2)

1.కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య (2)
ఎల్ షడ్డాయ్ ఆరాధన
ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన
యేషువా ఆరాధన (2)

2.మరణపు మార్గమందు నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య (2)
ఎల్ షడ్డాయ్ ఆరాధన
ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన
యేషువా ఆరాధన (2)

Ninupolina Varevaru English Lyrics

Ninu polina varevaru
Melu cheyu devudavu
Ninne ne nammithin na deva (2)

Ninne naa jeevithamunaku aadharamu chesikontini
Neevu leni jeevithamantha vyardhamuga povunayya (2)
Elshaddai aaradhana
Elohim aaradhana
Adonai aaradhana
Yeshua aaradhana (2)

1. krungiyunna nannu chuchi kanneethini thudichithivayya
kantipapa vale kachi karunatho nadipithivayya (2)
Elohim aaradhana
Adonai aaradhana
Yeshua aaradhana (2)

2. maranapu margamandhu nadichina velayandhu
vaidhyuniga vachi naku maro janma nichithivayya (2)
Elshaddai aaradhana
Elohim aaradhana
Adonai aaradhana
Yeshua aaradhana (2)



https://youtu.be/-0PcAyv39c8

SONG CREDITS:

Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA
Music arranged & Produced by ISAAC.D @ Room19 Studios
Electric Guitars – keba jeremiah
Bass Guitar – John praveen
Drums – Jared sandhy

For more songs : Jesus Songs Lyrics In Telugu

YouTube Song URL: Ninupolina Varevaru Song Lyric

Leave a Comment