Naatho Maatladu Prabhuva Song Lyrics
నాతో మాట్లాడు ప్రభువా తెలుగు లిరిక్స్
నాతో మాట్లాడు ప్రభువా
నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయా (2)
నీదర్శనమే నాకు చాలయా (2)
1. నీవాక్యమే నన్ను బ్రతికించేది
నా భాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే||
నాతో మాట్లాడు ప్రభువా
నీవే మాట్లాడుమయ్యా
2. నీవాక్యమే స్వస్ధత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది ( 2) ||నీవు పలికితే||
నాతో మాట్లాడు ప్రభువా
నీవే మాట్లాడుమయ్యా
3. నీవాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది ( 2) ||నీవు పలికితే||
నాతో మాట్లాడు ప్రభువా
నీవే మాట్లాడుమయ్యా
Naatho Maatladu Prabhuva English Lyrics
Naatho Maatladu Prabhuvaa
Neeve Matladumayya(2)
Neevu Palikithe Naku Melayya (2)
Nee Dharshaname Nanku Chalayya (2)
1. Nee Vakhyame Nannu Brathikinchedhi
Naa badhallo Nemmadhinichedhi (2) ||Neevu Palikithe||
Naatho Maatladu Prabhuvaa
Neeve Matladumayya
2. Nee Vakhyame Swasthatha Kaliginchedhi
Naa Vedhanalo Adharinchedhi (2) ||Neevu Palikithe||
Naatho Maatladu Prabhuvaa
Neeve Matladumayya
3. Nee Vakhyame Nannu Nadipinchedhi
Nee Marghamuloo Velugunichedhi (2) ||Neevu Palikithe||
Naatho Maatladu Prabhuvaa
Neeve Matladumayya
SONG CREDITS
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For more songs : Jesus Songs Lyrics In Telugu
YouTube URL : Natho Matladu