Mahimaku Pathrudaaa Song Lyrics
మహిమకు పాత్రుడా తెలుగు లిరిక్స్
మహిమకు పాత్రుడా
ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము(2)
మహొన్నతుడా అద్బుతాలు చేయువాడ నీవంటి వారు ఎవరు నీవంటి వారు లేరు(2)
1. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదము
నీ నామమెంతో గొప్పది
మేమారాధింతుము (2)
మహొన్నతుడా అద్బుతాలు చేయువాడ నీవంటి వారు ఎవరు నీవంటి వారు లేరు(2)
2. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి నిను మహిమ
పరచెదము(2)
మహొన్నతుడా అద్బుతాలు చేయువాడ నీవంటి వారు ఎవరు నీవంటి వారు లేరు(2)
Mahimaku Pathrudaaa English Lyrics
Mahimaku pathrudaaa
Ghanathaku arhudaa
Maa chethulethi memu ninnaradinchedhamu (2)
Mahonathuda adhbuthalu cheyuvadaa neevanti vaaru everu neevanti vaaru leru(2)
1. Sthuthulaku pathruda sthuthi chellinchedhamu
Nee namamentho goppadhi
Memaradhinthumu (2)
Mahonathuda adhbuthalu cheyuvadaa neevanti vaaru everu neevanti vaaru leru(2)
2. Adhvithiya devudaa aadhi sambuthudaa
Maa karamulanu joodinchi ninu mahima parachedhanu (2)
Mahonathuda adhbuthalu cheyuvadaa neevanti vaaru everu neevanti vaaru leru (2)
SONG CREDITS
Singer & Lyrics : Raj Prakash Paul
Co Singer : Jessy Paul
Musicain : Raj Prakash Paul
For more songs : Jesus Songs Lyrics In Telugu
Youtube Song URL: Mahimaku pathrudaaa Song