karuna sagara yesayya song lyrics |కరుణా సాగర యేసయ్యా

karuna sagara yesayya song lyrics

కరుణా సాగర యేసయ్యా తెలుగు లిరిక్స్

కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)

1.మరణపు లోయలో దిగులు చెందక
అభయము నొందితిని నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) ||కరుణా ||

2.యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) ||కరుణా ||

3.అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2) ||కరుణా ||

karuna sagara yesayya English lyrics

Karunasagara Yesayya
Kanupaapaga nanu kaachitivii
Unnathamaiana prema tho
Manasuna mahimaga nilichitivii (2)

1. Maranapu loyalo digulu chendhaka
Abhayamu nondita ninnu choochi (2)
Daahamu teerchina jeeva nadi
Jeeva maargamu chupitivii (2) || Karuna ||

2. Yogyata leeni paathranu nenu
Shaashwata prema tho nimpitivii (2)
Odigitini nee kougili lo
Odaarchitivii vaakyamutho (2) || Karuna ||

3. Akshaya swaasthyamu nee pondutaku
Sarva satyamu lo nadipitivii (2)
Sampoorna parachi jweshhtula tho
Prema nagari lo charchumayaa (2) || Karuna ||

karuna sagara yesayya

SONG CREDITS:

Hosanna Ministries
Singer: Pas.Abraham

For more songs : Jesus Songs Lyrics In Telugu

YouTube Song URL: karuna sagara yesayya

Leave a Comment