Kanule Chuse Song Lyrics | కనులే చూసే

Kanule Chuse Song Lyrics 

కనులే చూసే తెలుగు లిరిక్స్

కనులే చూసే ఈ సృష్టే నీదనీ-
నీవు లేకుండా ఏ చోటే లేదనీ
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
కరములు చాపి స్తుతియించు జన్మేనాదని
నాలో ఉండగోరినావే – నను నీ గుడిగా మార్చినావే
నన్నింతగ కరుణించావే..

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఇలా నన్ను మలిచావయ్యా
ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఎలా నిన్ను పొగడాలయ్యా ||కనులే ||

1. అద్బుత సృష్టిని నే చూడను – నా రెండు కనులు చాలవే
జరిగించిన కార్యములు -నా ఆలోచనకందవే
నీ దృష్టిలో ఉన్నానయ్యా – నీ చేతిలో దాచావయ్యా
ఎంతటిదానను నేనయ్యా – అంతా నీ దయే యేసయ్యా ||కనులే ||

2. సాయముకోరగ నిను చేరిన – ఏ బలహీనతను చూడవే
గతకాలపు శాపాలను – నా వెంటను రానీయవే
సాధనే నేర్పావయా – సాధ్యమే చేసావయా
గురిగా నిన్ను చూసానయా – ఘనముగ నన్ను మార్చావయా ||కనులే ||

3. నీ చేతిపని ఎన్నడైనా – నీ మాటను జవదాటవే
వివరించ నీ నైపుణ్యము – చాలిన పదములే దొరకవే
స్తోత్రమే కోరావయ్యా – కీర్తనే పాడానయ్యా
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా – సేవలో సాగిపోతానయ్యా ||కనులే ||

Kanule Chuse Song Lyrics in English

Kanule chuse Ee srushte needhani
Neevu lekunda yee chote ledhani
Kanule chuse Ee srushte needhani
Karamulu chaapi Sthutiyinchu janmenaadhani
Naalo undagorinaave – Nanu nee gudigaa maarchinaave
Nanninthaga karuninchave…

O Yesayya O yesayya – Ilaa nannu malichaavayya
O Yesayya O yesayya – Ela ninnu pogadaalaya ||kanule||

1. Adhbhutha srushtini Ne choodanu – Na rendu kanulu chaalave
Jariginchina kaaryamulu – Na alochana kandhave
Nee dhrustilo unnanayyaa – Nee cheethilo dhaachaavayyaa
Yenthati dhaananu nenayya – Anthaa nee dhaye yesayyaa ||kanule||

2. Saayamu koragaa ninu cherina – yee balaheenathanu chudave
Gathakaalapu saapaalanu – Na ventanu raaniyave
Saadhane nerpavayaa – Saadhyame chesavayya
Gurigaa Ninnu Chusaanayyaa – Ghanamugaa Nannu Maarachavayyaa ||kanule||

3. Nee chethipani ennadaina – Nee maatanu javadhaatave
Vivarincha nee naipunyamu – Chaalina padhamule dhorakave
Sthotrame koravaayyaa – Keerthane paadanayya
Enthati bhaagyamichaavayya – Sevalo saagipothanayya ||kanule||

Kanule Chuse Song Lyrics | కనులే చూసే

For more songs : Jesus Songs Lyrics In Telugu

YouTube Song URL : Kanule Chuse Song Lyric

Leave a Comment