Site icon Jesus Songs Lyrics In Telugu

Ebenejaru/Ebenesarae Song Lyrics | ఎబినేజరు

Ebenejaru/Ebenesarae Song Lyrics

Ebenejaru/Ebenesarae Song Lyrics

Ebenejaru/Ebenesarae Song Lyrics

ఎబినేజరు తెలుగు లిరిక్స్

నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2)
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే
ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే

స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
పిండము వలె మోసితివే స్తోత్రం

1. ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే (2)
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు (2) ||ఎబినేజరు…. ||

2. అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే (2)
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు (2) ||ఎబినేజరు…. ||

3. జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము (2)
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు (2)

ఎబినేసరే…. ఎబినేసరే..ఇన్నాల్ వరై సుమందవరే
ఎబినేసరే…. ఎబినేసరే..ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే
నండ్రి.. నండ్రి.. నండ్రి..ఇదయత్తిల్ సుమందీరే నండ్రి
నండ్రి.. నండ్రి.. నండ్రి..కరుపోల సుమందీరే నండ్రి

Ebenejaru/Ebenesarae English Lyrics

Nenu na illu na intivarandharamu sthuthinchedhamu (2)
Nanu pindamu vale kachavu sthothram
Ney chedharaka mosavu sthothram (2)

Ebinejaru..Ebinejaru..Inthavaraku mosithive
Ebinejaru..Ebinejaru..Naa thalamputhonenunnave

Sthothram..Sthothram..Sthothram..
Hrudhayamulo mosithive sthothram
Sthothram..Sthothram..Sthothram..
Pindamu vale mosithive Sthothram

1. Yemiyu lekunda sagina naa brathukunu
Meluthone nimpithive (2)
Yetti keedaina thalanchani neevu
Yee thandraina neelaga leru (2) ||Ebinejaru||

2. Anudhinamu naa avasarathalanniyu
Pondhithi nee karamuche (2)
Nee nadipimpu vivarinchaledhu
Oka poornamaina mataina ledhu (2)||Ebinejaru||

3. Gnanula madhyalo verri vadaina nunna
Pilichinadhi adhbuthamu (2)
Nenu dheniki pathranu kadhu
Idhi krupaye veremi ledhu (2) ||Ebinejaru||

Ebenesarae..Ebenesarae..Innaal Varai Sumandhavarae

Ebenejaru/Ebenesarae Song Lyrics

SONG CREDITS:

Lyrics, Tune & Sung by: John Jebaraj
Sung : Samuel Joseph
Music: Stephen J Renswick
Produced: Evi Ministries | Samuel Joseph
Flutes: Nikhil Ram
Veenai: Punya Srinivas
Violins: Budapest String Quartet
Drums: Vineeth David

For more songs : Jesus Songs Lyrics In Telugu

YouTube Song URL: Ebenejaru/Ebenesarae Song Lyric

Exit mobile version