Site icon Jesus Songs Lyrics In Telugu

Deevinchave Samrudhiga Song Lyrics | దీవించావే సమృద్ధిగా

Deevinchave Samrudhiga Song Lyrics

Deevinchave Samrudhiga Song Lyrics

Deevinchave Samrudhiga Song Lyrics

దీవించావే సమృద్ధిగా తెలుగు లిరిక్స్

దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో – సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో – అగ్ని స్తంభమై నను నడుపుమయా ॥ దీవించావే ||

1. నువ్వే లేకుండా – నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా – జీవించలేను నేనయ్య
నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే –
నేనడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)

ఊహలలో నా ఊసులలో – నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో – నిను పోలి నన్నిలా సాగమని ॥ దీవించావే ॥

2. కొరతే లేదయ్యా – నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా – సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంతా తుడిచావే కన్నతల్లిలా –
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)

ఆశలలో నిరాశలలో – నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో – నా పక్షముగా నిలిచావే ॥ దీవించావే ॥

Deevinchave Samrudhiga English Lyrics

Deevinchave samruddhiga – Nee sakshiga konasagamani
Preminchave nanu pranamga – Nee kosame nan brathakamani
Dharulalo yedarulalo – Selayerulai pravahinchumayaa ||Deevinchave||

1. Nuvvey lekunda – nenundalenu yesayya
Nee preme lekunda – jeevinchalenu nenayya
Naa ontari payanamlo naa jantaga nilichavey-
Nenadichey dharullo naa thodai unnave (2)

Uhalalo naa usulalo – Naa dhyasa basa nainave
shudhathalo parishudhathalo – ninu poni nannilaa saghamani ||Deevinchave||

2. Korathe ledhayya – Naa jaali naapai yesayya
Korathe ledhayya samrudhi jeevam neevayyaa
Naa kanneerantha thudichave kannathallila –
kodhivantha theerchave kanna thandrila(2)

Ashalalo neraashalalo – Nenuna neekani annavey
Porulalo poratamulo – Naa pakshamuga nilichave ||Deevinchave||

Deevinchave Samrudhiga Song Lyrics

SONG CREDITS

Lyrics : DR.P. Satish Kumar& Sunil
Tune : Bro.Saahus Prince
Vocals : Suhas Prince
Music :Anup Rubens

For more songs : Jesus Songs Lyrics In Telugu

Youtube Song URL: Deevinchave Samrudhiga Song

Exit mobile version