Chali Rathri Christmas Song Lyrics
చలి రాత్రి క్రిస్మస్ సాంగ్ లిరిక్స్
చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు – మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో
చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు
Chali Rathri Christmas Song Lyrics
Chali Rathri Eduru Chuse
Thurupemo Chukka Chooppe
Gollalemo Parugunocche
Duthalemo Pogada Vocche
Puttadu Puttaduro Raraju – Messiah
Puttaduro Manakosam
Pashulapakalo Paramathmudu – Sallani Soopulodu Sakkanodu
Aakashamanta Manasunnodu – Neevettivaduvaina Nettiveyadu
Sambaralu Sambaraluro – Mana Brathukullo Sambaraluro
Chintaleni Unna Chentacheri Cheradiyu Vadu Prema Galla Vadu
Evaru Marachina Ninnu Maruvananna Mana Devudu Goppa Goppa Vadu
Sambaralu Sambaraluro – Mana Brathukullo Sambaralu
చలి రాత్రి క్రిస్మస్ సాంగ్ లిరిక్స్ | Chali Rathri Christmas
For more songs: Jesus Songs Lyrics in Telugu
YouTube Song URL: చలి రాత్రి క్రిస్మస్ సాంగ్ లిరిక్స్