Site icon Jesus Songs Lyrics In Telugu

Athi Parishudhuda Song Lyrics | అతి పరిశుద్ధుడా

Athi Parishudhuda Song Lyrics

Athi Parishudhuda Song Lyrics

Athi Parishudhuda Song Lyrics

అతి పరిశుద్ధుడా తెలుగు లిరిక్స్

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా – నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా ||అతి పరిశుద్ధుడా||

1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతి పరిశుద్ధుడా||

2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా (2)
నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతి పరిశుద్ధుడా||

3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవేగా యేసయ్యా నా కాపరి (2) ||అతి పరిశుద్ధుడా||

Athi Parishudhuda English Lyrics

Athi Parishudhuda sthuthi nyvedhyamu – Neeke arpinchi keerthinthunu (2)
Neevu naa pakshamai nannu devinchagaa – Neevu naa thoduvai nannu nadipinchaga
Jeevinthunu nekosame ashryamaina naa yesayya ||Athi Parishudhuda||

1. Sarvonathamaina sthalamulayandhu nee mahima vivarimpaga
vunathamaina nee ssankalpamu yennadu ashcharyame(2)
Mundennadu chavichudani- sarikrothadaina premamrutham(2)
Neelone dachavu enatikai – Nee runam theradhu yenatiki(2)||Athi Parishudhuda||

2.Sadhguna rasi nejadalanu na yedhuta
nunchukoni saginapayanam ne krupaku sankethgame(2)
Krupavemabadi krupapondaga- Maranu madhuramuga ne padaga(2)
nalonaa ye manchi chusavayya-Ne prema chupithivi na yesayya(2)||Athi Parishudhuda||

3.sarepainunna pathraga nannu chejariponiyaka
sodanalenno yedhirinchinanu nanu soliponiyaka(2)
unnavule prathikshanamuna- kalisi unnavule prathhi aduguna(2)
nevega yesayya na opiri- Ne vega yesayya ne upiri(2)||Athi Parishudhuda||

Athi Parishudhuda Song Lyrics

SONG CREDITS

Singer & Lyrics : Pastor John Wesly
Musicians : Hosanna Ministries Team

For more songs : Jesus Songs Lyrics In Telugu

Exit mobile version