Site icon Jesus Songs Lyrics In Telugu

Andhala Chinni Gutilona Song Lyrics | అందాల చిన్ని

Andhala Chinni Gutilona Song Lyrics

Andhala Chinni Gutilona Song Lyrics

Andhala Chinni Gutilona Song Lyrics

అందాల చిన్ని గూటిలోన తెలుగు లిరిక్స్

అందాల చిన్ని గూటిలోన – పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను – నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం – ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ – జత కలిపి పాడమ్మ…
లేచే ప్రతి ఉదయం – పాడే నా ప్రాణం
పదిలముగా కాచే – ప్రభువే నా లోకం ||అందాల చిన్ని ||

1.విత్తలేదు నేను కోయలేదు – కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు – కలతంటూ నాకు లేనేలేదు (2)
పరలోక తండ్రి నా కొరకు అన్నీ – సమకూర్చుచున్నాడులే… ||అందాల చిన్ని||

2.పిచ్చుక విలువ కాసే ఐనా – రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న – తన కన్నా యెవరన్నా ప్రేమించునా? (2)
శ్రేష్టులైన మీరు భయపడ తగునా – మీ తండ్రి తోడుండగా.. || అందాల చిన్ని||

Andhala Chinni Gutilona English Lyrics

Andala chinni gutilona – Puttina pichukanu
Chinni rekkalu chachi nenu – Ningilo yegiranu
Eh chinni jeeviki rupam – Pranam anni ichindi yese
Prathi komma remmalo oo koyilamma – Jathi kalipi padana…
Leche prathi udayam – Pade na pranam
Padhilamuga kache prabuve napranam ||Andalachinni||

1.Vithaledhu nenu koyaledhu – Kotlalo kurcholedhu
korathantu naku theliyadhu – kalathantu naku leneledhu (2)
Paraloka thandri na koraku anni – Samakurchutunadule… ||Andalachinni||

2.Pichuka viluva kase aina – Raluna thandri kadhannaa
Thana rupune meku ichukunnaa – Thanakana evaraina premichuna? (2)
Srestulaina meeru bayapadaka thaguna – Me thandri thodundaga.. ||Andalachinni||

Andhala Chinni Gutilona Song Lyrics

SONG CREDITS

Lyrics, Tune & Vocals: Sreshta Karmoji
Music: Jonah Samuel
SAMUEL KARMOJI MINISTRIES
Miracle Media Productions
Production Designer: Vinay B
DOP: Madhu G

For more songs : Jesus Songs Lyrics In Telugu

Exit mobile version