Anandam Neelonea Song Lyrics | ఆనందం నీలోనే

Anandam Neelonea Song Lyrics

ఆనందం నీలోనే  తెలుగు లిరిక్స్

ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా ,స్తోత్రర్హుడా ||2||
అర్హతే లేని నన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్ధమై ||ఆనందం నీలోనే||

1. పదే పదే నిన్నే చేరగా- ప్రతిక్షణం నీవే ధ్యాసగా ||2||
కలవరాల కోటలో కన్నీటి బాటలో ||2||
కాపాడే కవచంగా నన్ను ఆవారించినా,
దివ్య క్షేత్రమా- స్తోత్రగీతమా ||ఆనందం నీలోనే||

2. నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్త్యము నీవని ||2||
నీ సన్నిధి వీడకా సన్నుతించి పాడనా ||2||
నీకొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించినా
సత్య వాక్యమే- జీవ వాక్యమే ||ఆనందం నీలోనే||

3. సర్వ సత్యమేనా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై ||2||
లోక మహిమ చూడకా…
నీ జాడలు వీడకా ||2||
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం నా ఆశ్రయం ||ఆనందం నీలోనే||

Anandam Neelonea English Lyrics

Aanandham neelone aadharam neevga
Aashrayam neelone naa yesaya, Sthosthrajnuda||2||
Arhathe leni nannu preminchinaaavu
Jeevinthunilalo neekosame sakshardhamai ||Aanandham neelone||

1. padhe padhe ninne cheraga – Prathikshanam neeve dhyasaga ||2||
Kalavaralo kotalo kanneeti bhatalo||2||
Kaapade kavachamga nannu Aavarinchana
Divyakshethrama – Sthosthra geethama ||Aanandham neelone||

2. Nirantharam neeve veluganu
Nithyamaina swasthathyaamu neevani||2||
Nee sannidhi veedaka sannuthinchi paadan||2||
Neekorake dwajamethi nannu prakatinchinaa
Sathyavakhyame – Jeeva vakhyame ||Aanandham neelone||

3. Sarva sathyamena marghamai
Sangaskeshame naa praanamai
Looka mahima chudaka…
Nee jadala Veedaka ||2||
Neethone nilavali nithya seeyonulo
Eeh dharshanam naa aashrayam ||Aanandham neelone||

Anandam Neelonea Song Lyrics

SONG CREDITS

Singer & Lyrics : Pastor John Wesly

For more songs : Jesus Songs Lyrics In Telugu