Adbutham Cheyumaya Song Lyrics
అద్భుతం చేయుమయా తెలుగు లిరిక్స్
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా (2)
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2)
|| నిన్నే నే||
1.నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2)
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||
2.నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)-నీ వాగ్ధానములను చేతపట్టి (2)
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా (2)
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||
Adbutham Cheyumaya English Lyrics
Ninne ne nammukunnanu
Neevanti vaaru Yevarayaa
Ninne ne nammukunnanu
Neevanti vaaru lerayaa (2)
Adbutham Cheyumaya Na jeevithamlo
Ninne ne nammi vunna yesayaa. (2) || Ninne Ne ||
1. Neeve Yedaina Cheyyalantu
Nee kaaryalakai yeduru chusthunnanu (2)
Thappaka chesthavani Ninnu Nammi (2)
Nee karamupai Drusti vunchi naanaya (2)
||Adbutham Cheyumaya ||
|| Ninne Ne ||
2. Nindhalu Avamaanalu Sahinchukuntu
Nee rekkala needane Asrayinchanu (2)-Nee Vagdhanamulanu chethapatti (2)
Nee mukhamupai drustivunchi naanayaa (2)
||Adbutham Cheyumaya ||
|| Ninne Ne||
SONG CREDITS :
Lyrics & Vocals : Paul Moses
Vocals : Asha Ashirwadh
Music Composer : Sareen Imman
Music Composer : Sareen Imman
Violin : Sandilia Pisapati
For more songs : Jesus Songs Lyrics In Telugu
Youtube Song URL: Adbutham Cheyumaya Song