Bethlahemu Oorilona Song Lyrics

Bethlahemu Oorilona Song Lyrics

బెత్లహేము ఊరిలోన తెలుగు లిరిక్స్

బెత్లహేము ఊరిలోన – పశువుల శాలలోన
శ్రీ యేసు జన్మించాడు – రక్షణ భాగ్యం తెచ్చాడు (2)
మనసారా ఆరాధిస్తూ – పాటలు పాడేదం
రారాజు పుట్టాడని – సందడి చేసేదం (2)
దివినేలే రారాజు – భువిలోన పుట్టాడు
లోకానికే సంభరం – గతిలేని మన కొరకు
స్థితి విడిచి పెట్టాడు – ఆహా ఎంతటి భాగ్యము (2)

1.చింతలేదు – బెంగలేదు యేసయ్య తోడుగా
ఇమ్మానుయేలుగా – ఇశ్రాయేలు దేవునిగా (2)
అనుదినము బలపరిచి నడిపిస్తాడు
చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2) ||దివినేలే||

2.వ్యాధిఅయిన బాధఅయినా – శోధన మరి ఏదైనా
కన్నీటి లోయలో – కృంగిన వేళలో (2)
స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు
సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2) ||దివినేలే||

3.పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే
శాపమును తొలగింప – నరునిగ అరుదించే(2)
యేసయ్యకు నీ హృదయం అర్పించితే
నిజమైన శాంతి సమాధానమే (2)||దివినేలే||

Bethlahemu Oorilona English Lyrics

Bethlahemu oorilona – pashuvula shaalalona
Sri Yesu janminchadu – rakshana bhagyam techchadu (2)
Manasara aaradhistu – paatalu paadedam
Raaraju puttadani – sandadi chesedam (2)
Divinele raaraju – bhuvilona puttadu
Lokanike sambharam – gathileni mana koraku
Sthiti vidichi pettadu – aaha entati bhagyamu (2)

1.Chintaledu – bengaledu Yesayya thoduga
Immanuveluga – Israayelu devuniga (2)
Anudhinamu balaparichi nadipistadu
Chintalanni tholaginchi aadaristhadu (2) ||Divinele||

2.Vyaadhi ayina baadhaa aina – shodhana mari edaina
Kanniti loyalo – krungina velalo (2)
Swastha parichi ninnu vidipistadu
Samaadhaanakarthaga shaantini stadu (2) ||Divinele||

3.Papalanu rakshimpa – Prabhu Yesu janminche
Shaapamunu tholagimpa – naruniga arudhinche (2)
Yesayaku nee hrudayam arpinchite
Nijamaina shaanti samaadhaaname (2) ||Divinele||

SONG CREDITS :

Song : Bethlehemu Urilona
Lyrics & Tune : John Kennedy Bethapudi
Vocals : Dhanunjay
Music : KJW Prem

For more songs : Jesus Songs Lyrics In Telugu

YouTube URL: Bethlahemu Oorilona Song Lyrics

Leave a Comment