Kannula Jaarina Kannillu Song Lyrics | కన్నులజారిన కన్నీళ్ళు

Kannula Jaarina Kannillu Song Lyrics

కన్నులజారిన కన్నీళ్ళు తెలుగు లిరిక్స్

కన్నులు జారిన కన్నీళ్లు
తడిపెను దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు
చూచును దేవుని కార్యాలు (2)

ఉందిలే దీవెన – ఎందుకావేదన
పొందిన యాతన – దేవుడే మరచునా

1.పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన (2)
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు
తలలువంచేను ఇకముందు (2)
||ఉందిలే దీవెన ||

2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)
అసమానమైన నా దేవుని
బలమైన బహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు (2)
||ఉందిలే దీవెన ||

Kannula Jaarina Kannillu English Lyrics

Kannula jaarina kannillu
Thadipenu devuni paadalu
Ippatinundi nee kallulu
Chusunu devuni kaaryalu (2)

Undhile dheevena – endhukaa vedhana
Pondhina yaathana – devude marachuna

1.Palukaaki lokam nindinchina
Ekaakivai neevu rodhinchina (2)
Avamaana parvaalu mugisenule
Anandha geethalu paade vule
Navvinolanthaa nee mundhu
Thalalu vanchenu ikamundu (2)
||Undile deevena||

2.Anukonani shramalenno edhirinchina
Aathmeeyula prema nidurinchina (2)
Asamaanamaina naa dhevuni
Balamaaina bahuvu ninu veeduna
Yesu nilichadu nee mundu
Neeku chesenu kanuvindu (2)
||Undile deevena||

KANNULA JARINA KANNILLU SONG

SONG CREDITS:

THANDRI SANNIDHI MINISTRIES
Vocals & Singer: Shalem Raju

For more songs: Jesus Songs Lyrics In Telugu

YouTube URL : Kannula Jaarina Kannillu Song Lyrics

Leave a Comment