Vinthaina Tharaka Song Lyrics | వింతైన తారక

Vinthaina Tharaka Song Lyrics

వింతైన తారక తెలుగు లిరిక్స్

వింతైన తారక వెలిసింది గగణన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)

జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)

మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్
Happy Christmas… Merry Christmas…
We wish you Happy Christmas…

1.ఆకాశమంతా ఆ దూతలంతా – గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన – దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||

2.ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు – యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించిరారాజు పూజించిరి (2)
‘హేరోదు పురజనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||

……….. ||వింతైన||……….

Vinthaina Tharaka English Lyrics

Vinthaina tharaka Velisindhi gaganaana
Yesayya janma sthalamu Chupinchu kaaryaana (2)

Gnanulake thappaledhu aa thaara anusarana
Daivame pampenani grahiyinchu hrudhayana (2)

Manamantha jagamanthaa
Thara vale kreesthuni chaatudhaam
Happy Christmas… Merry Christmas…
We wish you Happy Christmas…

1.Aakaashamantha aa doothalantha – Gonthethi stuthi paadagaa
Sarvonnathamaina sthalamulalona – Devunike nithya mahima (2)
Bhayamutho bramalatho unna gorrela kaaparulan
Mudhamutho kalisiri janana vaartha chaatiri ||Manamanntha||

2. Aa toorpu gnanulu aa gorrela kaaparulu – Yesayyanu darshinchiri
Entho viluvaina Kaanukalanu arpinchi – Raaraajunu poojinchiri (2)
Heroduku purajanulaku shubhavaartha chaatiri
Avanilo veerunu doothalai nilichiri ||Manamanntha||

………..||Vinthaina||………..


Vinthaina Tharaka Song Lyrics

For more songs : Jesus Songs Lyrics In Telugu

YouTube Song URL: Vinthaina Tharaka Song Lyric


Leave a Comment